ఏపీలో టెన్షన్..శ్రీకాకుళం వ్యక్తికి కరోనా పాజిటివ్

Tension in AP..Corona positive for Srikakulam person

0
98

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసు రెండు తెలుగు రాష్ట్రాలను కలవరపెడుతుంది. తాజాగా లండన్ నుండి శ్రీకాకుళం వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ తేలింది. అయితే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అనే అనుమానంతో శాంపిల్స్ ను టెస్ట్ నిమిత్తం హైదరాబాద్ కు పంపించినట్టు తెలుస్తుంది. అయితే టెస్ట్ రిజల్ట్స్ వస్తే అతనికి ఒమిక్రాన్ నిర్ధారణ అయిందో లేదో తెలుస్తుంది. ఈ విషయాన్ని తహసీల్దార్ ఆదిబాబు తెలిపారు.