భార్య భర్త రాత్రి కలిశారు – అక్కడ వాపు వచ్చింది- వైద్యులు చెప్పింది విని ఆ జంట షాక్

The couple was shocked to hear what the doctors said

0
112

కొంతమందికి లైంగిక సమస్యలు ఉంటాయి. వీటి గురించి అనేక అనుమానాలు ఉంటాయి. వైద్యుల దగ్గరకు వెళ్లి చెప్పడానికి కూడా ఆలోచిస్తారు. అయితే వైద్యులు మాత్రం కొత్తగా ఏదైనా సమస్యతో వస్తే ఇలాంటి వాటిని గుర్తిస్తే. వాటిని జర్నల్ లో రాస్తారు.తాజాగా ఈ కేసు వివరాల్ని బ్రిటిష్ మెడికల్ జర్నల్ (BMJ)లో రాశారు. బ్రిటన్కి చెందిన ఓ 40 ఏళ్ల వ్యక్తి కేసు తీవ్ర కలకలం రేపింది.

రాత్రి భార్య భర్త కలిశారు, ఈ సమయంలో పురుషాంగం కాస్త నొప్పి చేసింది. ఉదయానికి వాపు వచ్చింది. వైద్యుల దగ్గరకు వెళితే స్కానింగ్ చేశారు. పార్ట్ నర్ కి చెందిన పెరెనియం భాగంలో పురుషాంగం ఇరుక్కుపోయింది. అక్కడే ఏదో జరిగి నిలువుగా, రెండుగా చీలిపోయింది. ఇలాంటి కేసు ప్రపంచంలో ఇదే మొదటి సారి అని వైద్యులు తెలిపారు.

వైద్యులు చెప్పేది ఏమిటి అంటే, పురుషాంగంలో ఎముకలు ఉండవు కాబట్టి ఎముకల గాయాల వంటివి ఏవీ జరగలేదు. చీలిన సమయంలో ఆమెతో మరోసారి కలిశాడు. దీంతో అది పెద్దదై 3 సెంటీమీటర్లు నిలువుగా చీలిపోయింది. చివరకు అతనికి వైద్యులు సర్జరీ చేశారు. ఆరు నెలల వరకూ అతను శృంగారానికి దూరంగా ఉండాలని చెప్పారు.