కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’.. భారత్లో క్రమంగా విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ కొత్త రకం కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజే ఏడుగురికి ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఏడు కేసుల్లో ముంబయిలో 3, పింప్రి చించ్వాడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 4 కేసులు ఒక్కరోజే వెలుగు చూశాయి. దీనితో మహారాష్ట్రలో జనం వణికిపోతున్నారు.
Big Breaking- టెన్షన్..టెన్షన్..ఒక్క రోజే 7 ఒమిక్రాన్ కేసులు..ఎక్కడో తెలుసా?
Kalakalam..there are 7 omicron cases in one day