Big Breaking- టెన్షన్..టెన్షన్..ఒక్క రోజే 7 ఒమిక్రాన్​ కేసులు..ఎక్కడో తెలుసా?

Kalakalam..there are 7 omicron cases in one day

0
36

కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్​’​.. భారత్​లో క్రమంగా విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ కొత్త రకం కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజే ఏడుగురికి ఒమిక్రాన్​ సోకినట్లు నిర్ధరణ అయింది. ఏడు కేసుల్లో ముంబయిలో 3, పింప్రి చించ్వాడా మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలో 4 కేసులు ఒక్కరోజే వెలుగు చూశాయి. దీనితో మహారాష్ట్రలో జనం వణికిపోతున్నారు.