ఎక్కువ‌గా నీరు తాగినా ఈ స‌మ‌స్య‌లు వ‌స్తాయి జాగ్ర‌త్త

These problems can be caused by drinking too much water

0
47

ఏదైనా అతి ప్ర‌మాద‌మే మిత‌మే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక మ‌నం రోజుకి 5 లీట‌ర్లు నీరు తాగాలి అని వైద్యులు చెబుతారు. మ‌రికొంద‌రు అస్స‌లు రెండు మూడు లీట‌ర్లు కూడా తాగ‌రు. ఇలాంటి వారికి అనేక స‌మ‌స్యలు వ‌స్తాయి. మ‌రికొందరు 8 లీట‌ర్లు నీరు తాగుతారు అయితే నాలుగు లీట‌ర్ల కంటే నీరు అతిగా అక్క‌ర్లేదు అంటున్నారు వైద్యులు. మ‌నం అతిగా నీరు తీసుకున్నా స‌మ‌స్య‌లు వ‌స్తాయి అంటున్నారు వైద్యులు.

అవసరమైన దానికంటే ఎక్కువ నీరు తాగడం కూడా చాలా హానికరం. ఆరోగ్య నిపుణులు బరువు ప్రకారం నీరు త్రాగాలని చెబుతున్నారు.జిమ్‌కు వెళితే, అథ్లెట్ గా కొంత కఠినమైన పని చేస్తే రోజూ 3 నుంచి 4 లీటర్ల నీరు తాగవచ్చుట‌. మ‌రి నీరు ఎక్కువ తాగితే ఏ స‌మ‌స్య‌లు వ‌స్తాయి అనేది చూద్దాం.

1. నీరు ఎక్కు తీసుకుంటే బ‌రువు పెరుగుతాం
2. శ‌రీరంలో సోడియం మొత్తం తగ్గుతుంది
3.హైపోట్రేమియా మన మెదడుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది
4.ఎక్కువ నీరు త్రాగటం వల్ల ఓవర్‌హైడ్రేషన్ సమస్యలు ఉన్నాయి
5.అధికంగా నీరు తాగితే మూత్రపిండాలకు చాలా సమస్యలు వస్తాయి.