ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టినట్లు అనిపిస్తోంది. పాజిటివ్ రేటు 25% నుండి 6.6.% కు తగ్గింది. కరోనా కంట్రోల్ లోనికి వస్తున్నట్లు అనిపిస్తోంది.
నమూనా పరీక్షలు:102876
కోవిడ్ పాజిటివ్ : 6770
పాజిటివ్ రేట్ : 6.6 % లక్షకుపైగా టెస్ట్ చేయడం జరిగింది. చాలా కాలం తరువాత పాజిటివ్ టి రేటు కొంత తక్కువగా నమోదయింది..
మరణాలు : 58 మరణాలు కాస్త తగ్గుముఖం పట్టాయి
అధిక మరణాలు
చిత్తూరు 12
అత్యధిక కేసులు:
తూర్పుగోదావరి 1199
మిగిలిన జిల్లాలలో కాస్త అదుపులోకి వచ్చాయి
కరోనా యాక్టివ్ కేసులు 85637
చాలా కాలం తర్వాత యాక్టివ్ కేసులు తగ్గుతూ రావడం జరిగింది
గత 24 గంటల్లో రికవరీ అయిన వారు 12492
కరోన మృతులు ఇప్పటివరకు: 11940 (0.65%).
రికవరీ . 18..09 లక్షల లో 17.13 లక్షల మంది రికవర్ అయ్యారు. (94.5%)
రికవరీ శాతం కూడా కొద్దిగా పెరిగింది
సుమారు 85000 పాజిటివ్ కేసులు, ఇంకా పరిక్షించాల్సిన వారు మన చుట్టూ ఉన్నారు.
అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళవద్దు. వెళ్లిన తప్పక మాస్కులు ధరించండి భౌతిక దూరం పాటించండి..
జాగ్రత్త గా ఉంటూ కుటుంబాన్ని కాపాడుకోవాలి.
లేదంటే కుటుంబం మొత్తం ఆసుపత్రి పాలవుతుంది.
మనందరి జాగ్రత్త వలన ఇప్పుడిప్పుడే Covid తగ్గుముఖం పడుతోంది. కొంత కాలం ఇలాగే జాగ్రత్తగా ఉంటే కరోనా పైన విజయం మనదే అవుతుంది.
మనల్ని మనం కాపాడుకోవడం కుటుంబ బాధ్యత మరియు సామాజిక బాధ్యతగా గుర్తించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ప్రస్తుతం అని వైద్య అధికారులు చెబుతున్నారు.