ఉదయం టిఫిన్ ఏది తీసుకుంటే మంచిది – ఏదీ తీసుకోకూడదు

ఉదయం టిఫిన్ ఏది తీసుకుంటే మంచిది - ఏదీ తీసుకోకూడదు

0
84

ఉదయాన్నే టిఫిన్ తినడం చాలా మందికి అలవాటు ఉంటుంది, ముఖ్యంగా కొందరు మంచి డైట్ ఫుడ్ తీసుకుంటారు, అయితే టిఫిన్ తింటే మంచిదా తినకుండా ఉంటే మంచిదా అని కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది… కచ్చితంగా టిఫిన్ అయితే తినాల్సిందే అంటున్నారు వైద్యులు.

 

టిఫిన్ మానేస్తే వచ్చే లాభాల కంటే నష్టాలే ఎక్కువ. ఇక మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటేనే మంచిది. ఇక ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది తినవద్దు అంటున్నారు వైద్యులు… ఇక ఉదయం పూట స్వీట్లు అస్సలు తీసుకోవద్దు, అలాగే కూల్ డ్రింకులు తాగకూడదు.

 

పరోటాతో సహా మైదా ఆహారాలకు దూరంగా ఉండటం చాలా బెటర్

ఇక బోండా లాంటివి రెండు లేదా మూడు మితంగా తీసుకోవాలి అది కూడా అరుగుదలకు సమయం పడుతుంది

మాంసాన్ని ముట్టుకోవద్దు.

అల్పాహారం కోసం పండ్లరసాలు ఉత్తమం

ఇడ్లీ దోసె లాంటివి మంచిది

కొర్రలు జొన్నలు సజ్జలతో చేసిన ఫుడ్ మితంగా తీసుకోని రెండు పండ్లు ఏమైనా తీసుకుంటే మంచిది