వేసవిలో ఈ ఆహారం అస్సలు తీసుకోవద్దు దూరంగా ఉండాలి

వేసవిలో ఈ ఆహారం అస్సలు తీసుకోవద్దు దూరంగా ఉండాలి

0
31

సమ్మర్ వచ్చేసింది ఇక వేడి మాములుగా లేదు, అయితే ఈ సమయంలో వేడి వేడి ఫుడ్ తింటే ఎలా ఉంటుందో తెలిసిందే..ఓ పక్క చెమటలు పడతాయి, ఇక శరీరం లోపల కూడా వేడి చేసే ఫుడ్ ఈ సమ్మర్ లో తీసుకోరు… మరి చల్లటి పండ్లు అలాగే సలాడ్స్ ఇక చల్లడి పండ్ల రసాలు మాత్రమే తీసుకుంటారు.. అసలు ఈ సమ్మర్ లో ఏంతినాలి అనేది మనం తెలుసుకున్నాం.. మరి వేటికి దూరంగా ఉండాలి ఏ ఫుడ్ ని అవాయిడ్ చేయాలి అనేది సింపుల్ గా చూద్దాం.

 

 

1. మీరు అయితే కచ్చితంగా రోజుకి ఐదు లీటర్ల నీరు తాగాలి అసలు దీనిని మర్చిపోవద్దు

2. పిల్లలు పెద్దలు ఎవరైనా ఈ రంగు రంగుల డ్రింకులు కలర్ షోడాలు మిల్క్ షేక్ లు ఇలాంటివి తాగద్దు

3. ఫ్రిజ్ లో ఉండే కూల్ ఐటెమ్స్ కూడా తినద్దు తాగద్దు

4. ఇక ఐస్ క్రీమ్స్ కు ఈ సమ్మర్ లో దూరంగా ఉండాలి.

5..మాంసానికి చాలా దూరంగా ఉండాలి చికెన్ వద్దు మటన్ వద్దు అంటున్నారు నిపుణులు ఈ సమ్మర్ లో

6..రెడ్ మీట్ అస్సలు వద్దు

7. కారం అధిక మసాలా ఉన్న ఫుడ్ వద్దు

8..వేపుళ్లకు దూరంగా ఉండాలి.

9..టీ, కాఫీ శీతల పానీయాలకు దూరంగా ఉండాలి

10. మంచినీరు కుండ నీరు, నిమ్మరసం, జీలకర్ర నీరు, మజ్జిగ, లస్సీ తీసుకోండి

11. మామిడికాయ రసం కూడా అతిగా వద్దు వేడి చేస్తుంది.

12. కూల్ వాటర్ తాగద్దు.