తెల్లగా అవ్వాలనుకుంటున్నారా అయితే ఇది మీకోసమే..

తెల్లగా అవ్వాలనుకుంటున్నారా అయితే ఇది మీకోసమే..

0
100

కీరదోసలో 95 శాతం నీరే ఉంటుంది… దీన్ని రోజు తీసుకుంటే శరీరం తాజాగా ఉంటుంది… పొటాషియం విటమిన్ ఈ అధికంగా ఉండే కీరలో వయసు కారణంగా ముఖంపై ఏర్పడ్డ ముడతలను తగ్గిస్తుంది… కీరలో బ్లీచింగ్ లక్షణాలుంటాయి..

దీని రసం టోనర్ లా పనిచేస్తుందని దీంతో తయారు చేసిన మంచు ముక్కలతో ముఖంపై మృదువుగా రుద్ది కాసేపటి తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే బాలు చర్మంపై ఉండే నలుపుదనం తగ్గి ముఖం మెరుస్తుంది…

కీర ముక్కులు చక్రాల్లా కోసి కళ్ల మీద పెట్టుకుంటే అలసటగా మారుతుంది.. అలాగే కీర ముక్కులు ఆ మచ్చలపై పెడితే మార్పు కనిపిస్తుంది…