నోటి నుంచి దుర్వాసన వస్తుందా…

నోటి నుంచి దుర్వాసన వస్తుందా...

0
40

మనిషి ఏదైనా తట్టుకుంటాడు కానీ నోటి దుర్వాసన మాత్రం తట్టుకోలేడు.. మన నోటి వాసన మనకు తెలియదు..అవతలి వ్యక్తికి తెలుస్తుంది… ఆపీసులో మాట్లాడేటప్పుడు ముఖం చిందించినప్పుడు హావ భావాలు మార్చినప్పుడు మన అర్థం చేసుకోవాలి.. అది నోటి వాసన వల్ల కావచ్చు…

ప్రతీ మనిషి నోటిలో 5వందల సూక్ష్మ జీవులు ఉంటాయి… హానికరమైన బాక్టీరియాలు ఆదిపత్యం చెలాయించినప్పుడు అది మీకు పిరియాడిటిస్ చిగురువాపు దంత సమస్యలు వస్తాయి… అయితే నోటి వాసన సమస్యలకు చాలా పరిష్కారాలు ఉన్నాయి…అవసరమైన పదార్థాలు బేకింగ్ సోడా, ఉప్పు, హైడ్రోజన్, టూత్ పిక్ లు టూత్ బ్రష్, ఒక గిన్నెలో అరటేబుల్ స్పూన్…

ఇప్పుడు బౌల్ లో ఒకటేబుల్ స్పూన్ సోడా కలపడింది.. టూత్ బ్రష్ మీ శుభ్రమైన టూత్ బ్రష్ ను కొద్ది సేపు మరిగించండి… ఆ తర్వాత మెళ్లగా పళ్లు తొముకోవాలి… హైడ్రోజన్ వెచ్చని నీటిలో వేయాలి… బాగా కలిపి దంతాల రంగు ఒకే సారి చూడకండి… కొద్ది సేపటి తర్వాత చల్లని నీటితో దంతాలు కడుక్కుంటే శుభ్రంగా మారుతాయి…