శృంగారంలో ఎక్కువ తృప్తి పొందేది ఎవరు..ఎందుకో తెలుసా?

Who gets the most satisfaction in romance..do you know why?

0
119

సృష్టి ముందుకు సాగాలి అంటే మనుషుల మధ్య రతి తప్పని సరిగా జరగాల్సిందే. దీనిని చాలా మంది తప్పుగా చూస్తారు. దీని వల్ల చిన్ననాటి నుంచి మనలో కూడా అలాంటి ఆలోచనలే పురుడు పోసుకున్నాయి. అయితే ఈ రతిక్రీడలో ఎవరు ఎక్కువ తృప్తి పొందుతారు?  రోజూ చేసే శృంగారంతో మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని మీకు తెలుసా? దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

రతి క్రీడలో మహిళలు, పురుషులు ఇద్దరూ ఒకే రకమైన తృప్తిని పొందుతారు. కానీ మహిళలు మరింత ఎక్కువగా తృప్తి పొందే అవకాశం ఉంది. ఎందుకంటే మహిళ శరీరం అంతా కామనాడులతో ఉంటాయి. దీంతో ముద్దు పెట్టుకున్నా, మెడ దగ్గర ముట్టుకున్నా, వక్షోజాలను తాకినా, తొడలను తాకినా, ఆమెకు చెప్పలేనంత హాయిగా ఉంటుంది. మగవాళ్లకు కూడా తృప్తి కలిగినా ఆడవారితో పోల్చితే కాస్త తక్కువే.

మనసుని కంట్రోల్​ చేయకుండా ఉంటే, నాకు కావాలి అనే భావన ఆమెలో కలిగితే మహిళనే ఎక్కువగా తృప్తి చెందుతుంది. ఇందుక కారణం కూడా ఉంది. మగవారికి కేవలం పురుషాంగంలో నాలుగు వేల కామనాడులు ఉంటాయి. అదే ఆడవారికి అయితే శరీరం అంతా కామ కేంద్రమే. ఒక్క యోని పెదాల దగ్గరే ఎనిమిది వేలకు పైగా కామనాడులు ఉంటాయి. శరీరం మొత్తం కలిపి 20 వేలకు పైగా కామనాడులు ఉంటాయి. ఈ కారణంగా మహిళలు సెక్స్​లో మరింత ఎక్కువగా ఎంజాయ్​ చేస్తారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.