ఫ్లాష్- ఒమిక్రాన్ ఎఫెక్ట్..WHO హెచ్చరిక

0
81

కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ ను తేలిగ్గా తీసుకోవద్దని WHO హెచ్చరించింది. అతి వేగంగా ఈ వేరియెంట్ వ్యాప్తి చెందుతుందని, తక్కువ రోజుల్లో కేసులు రెట్టింపు అవుతాయని పేర్కొంది. వృద్దులు, రోగాలు ఉన్నవారిపై దీని ప్రభావం ఎక్కువుంటుందని తెలిపింది.