క‌రెంట్ కుక్క‌ర్ లో వండిన రైస్ తింటున్నారా? డేంజర్

0
110

మ‌న పెద్ద‌లు అన్నం ఎలా వండేవారో ఇప్ప‌టి వారికి చాలా మందికి తెలియ‌దు. మ‌ట్టి పాత్ర‌లు క‌ట్టెల పొయ్యిల‌పై వండేవారు. కానీ ఇప్పుడు ఆ పొయ్యిల ప్లేస్ లోకి గ్యాస్ స్ట‌వ్ లు వ‌చ్చాయి. మ‌ట్టి పాత్ర‌ల ప్లేస్ లోకి ఎల‌క్ట్రిక్ కుక్క‌ర్లు వ‌చ్చాయి. దీంతో ఇప్పుడు చాలా మంది 90 శాతం ఈ రైస్ కుక్కర్లు వాడుతున్నారు. రైస్ కుక్క‌ర్ లో రైస్ చాలా వేగంగా ఉడుకుతుంది. అలాగే దాని గురించి వెయిట్ చేయ‌క్క‌ర్లేదు. అందుకే కుక్క‌ర్ రైస్ ఈజీగా వండుతున్నారు.

రైస్ కుక్కర్ లో అన్నం వండి అది తిన‌వ‌ద్దు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే రైస్ కుక్కర్లు ఎక్కువగా అల్యూమినియంతో తయారుచేస్తారు. అల్యూమినియం పాత్రల్లో వంట చేయటం, తయారుచేసిన ఆహారాన్ని నిల్వ చేయటం మంచిది కాదు. ఇక అల్యూమినియం పాత్రల్లో వండిన ఆహారం తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో వైద్యులు చెబుతున్నారు.

అజీర్ణ స‌మ‌స్య‌లు
ఉద‌ర స‌మ‌స్య‌లు
గుండె జ‌బ్బులు
కీళ్ల‌వాతం
గ‌ర్ణిణీలు అస్స‌లు తిన‌కూడ‌దు
ఇక ఆప‌రేష‌న్ అయి కోలుకుంటున్న వారు తిన‌కూడ‌దు రైస్ కుక్క‌ర్ లో అన్నం
గ్యాస్ సమస్యలు
అధిక బరువు
నడుము నొప్పి స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

అందుకే క‌రెంట్ కుక్క‌ర్ , ప్రెజ‌ర్ కుక్క‌ర్ కంటే అన్నం వార్చుకుని వండ‌టం మేలు అంటున్నారు నిపుణులు.