Breaking News | హిందుస్తాన్ పెట్రోలియం కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం | Fire Accident in HPCL Visakapatnam

0
110

విశాఖపట్నం హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భారీ ఎత్తున పొగ, మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో ప్రమాదం సూచికగా కంపనీలో సైరన్లు మ్రోగాయి. దీంతో ఉద్యోగులను హుటాహుటీన బయటకి పంపించివేశారు. హెచ్ పిసిఎల్ నుంచి పెద్ద ఎత్తునా మంటలు, పొగ వస్తుండటంతో ఆ ప్రాంత వాసుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు, ప్రమాదం సమాచారాన్ని అందుకొన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి సంభందించిన వీడియో కోసం కింది లింక్ ని క్లికి చేయండి.

https://youtu.be/J4o-Jaq4JXg