Breaking News ఐపిఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన నిర్ణయం

0
103

డైనమిక ఐపిఎస్ అధికారిగా పేరు తెచ్చుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ఉద్యోగ జీవితానికి పులిస్టాప్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. విఆర్ఎస్ తీసుకుంటున్నట్లు కొద్దిసేపటి క్రితమే లేఖ విడుదల చేశారు. ఈ విషయమై ఆయన ప్రజలకు కృతజ్తలు తెలిపారు. వ్యక్తిగత కారణాల రిత్యా విఆర్ఎస్ తీసుకుంటున్నట్లు లేఖలో వెల్లడించారు.

రెండు పేజీల లేఖను ప్రజలకు రాశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆ లేఖలో అనేక విషయాలను వెల్లడించారు. లేఖను యదాతదంగా దిగువన పొందుపరిచాము చదవొచ్చు.