తేలు విషం చిమ్మడం చూశారా – మతిపోయే వీడియో మీరు చూడండి

Did you see the scorpion squirting venom

0
103

మనం చాలా సార్లు వీడియోల్లో కొన్ని పాములు విషం చిమ్మడం చూస్తు ఉంటాం. కాని ఈ వీడియో చూస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకు అంటే ఇది పాము కాదు తేలు. అవును తేలు విషం చిమ్ముతుంది ఇక్కడ వీడియోలో. తేలు కుడితే ఆ విషం శరీరంలోకి వెళితే తట్టుకోలేము. దారుణమైన మంట వస్తుంది. ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే తేలు కుట్టినా వెంటనే వైద్యం చేయించుకోవాలి. ఇక్కడ వీడియో చూడండి తేలు విషం చిమ్మడం వైరల్ గా మారింది.

పాము అయినా తేలు అయినా ఏది కరిచినా, కుట్టినా క్షణాల్లో వాటి విషం ఒళ్లంతా పాకి ప్రాణాలు కోల్పోతారు. తేలు విషం అత్యంత వేగంగా శరీరంలోకి వ్యాప్తి చెందుతుంది. తేలు విషం చిమ్ముతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యూలేట్ అవుతుంది.

ఈ వీడియోలో ఓ నల్ల తేలుని చూడవచ్చు. తేలు సాధారణంగా కుడుతుంది. అయితే ఎవరూ లేకపోవడంతో ఇలా విషం చిమ్మింది. ఈ వీడియోను స్లో మోషన్ లో చూస్తే ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ వీడియోని మీరు చూడండి.