తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 వచ్చే నెల నుంచి షురూ కానుంది. ఇక ఈ నెలలో ప్రోమో కూడా రిలీజ్ చేయనున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకూ చాలా మంది పేర్లు అయితే వినిపించాయి. కాని తాజాగా కొంత మంది పేర్లు వస్తున్నాయి. వీరే 90 పర్సెంట్ హౌస్ లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఆ కంటెస్టెంట్లు ఎవరు అనేది చూద్దాం.
యాంకర్ రవి
షణ్ముక్
యాంకర్ వర్షిణి
లోబో
నవ్యస్వామి
ప్రియ
నిఖిల్ – యూట్యూబర్
సిరి హనుమంత్ ఫ్యామిలీ
ఇషా చావ్లా
ఆర్జే కాజల్
ప్రియా రామన్
జస్వంత్ పాదాల – మోడల్
మంగ్లీ
రఘు మాస్టర్
పూనమ్ బజ్వా
జర్నలిస్ట్ లో ఒకరు యాంకర్ ప్రత్యూష పేరు వినిపిస్తోంది.
జబర్ధస్త్ నుంచి ఒకరికి అవకాశం