పేరుకే బ్యూటీపార్లర్‌.. లోపల చేసేవన్నీ గబ్బు పనులే!

-

Prostitution in the name of Beauty Parlour at Dilsukhnagar: బ్యూటీపార్లర్‌ పేరిట వ్యభిచారం (prostitution) చేయిస్తున్న వ్యక్తుల గుట్టు రట్టయ్యింది. పోలీసులకు సమాచారం రావటంతో, దాడులు చేసి నిందితులను పట్టుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌ నగరంలోని దిల్‌సుఖ్‌ నగర్‌ (Dilsukhnagar) లో చోటుచేసుకుంది. కోణార్క్‌ థియేటర్‌ సమీపంలో ఉన్న సిగ్నేచర్‌ అనే బ్యూటీపార్లర్‌లో చాలా కాలం నుంచి వ్యభిచారం నడిపిస్తున్నారు. దీంతో ఎల్బీనగర్‌ పోలీసులు ఒక్కసారిగా దాడులు చేసి.. ఒక విటుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టుబడ్డ అతడు ఓ క్లాత్‌ షోరూమ్‌ ఓనర్‌గా తెలిసింది. కాగా, విషయం తెలుసుకున్న బ్యూటీ పార్లర్‌ (Beauty Parlour) నిర్వాహకులు పారిపోయారు. నిర్వాహకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ విధంగా పైకి బ్యూటీపార్లర్లు, మసాజ్‌ సెంటర్ల మాటున వ్యభిచారం చేయిస్తున్న వాటిలపై పోలీసులు (police) నిఘా పెట్టారు. చట్టవ్యతిరేక పనులు చేసేవారిని ఉపేక్షించేది లేదనీ, వారి వెనుక ఎంత పెద్దమనుషులు ఉన్నా.. వదిలేది లేదని పోలీసులు స్పష్టం చేశారు.

- Advertisement -
Read also: ఉలవచారుతో బాన పొట్టకు చెక్‌

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...