ఈరోజుల్లో ఇలాంటి మేనమామలు ఉంటారా రియల్ స్టోరీ

ఈరోజుల్లో ఇలాంటి మేనమామలు ఉంటారా రియల్ స్టోరీ)

0
121

సంజ‌య్ కు చిన్న‌త‌నంలో త‌ల్లితండ్రిపోయారు ,దీంతో అతనికి ఉన్నా ఆస్తితో అతన్ని మేనమామ దగ్గర ఉండి పెంచాడు… తన ఇంట్లోనే అతన్ని బాగా చూసుకున్నాడు. అయితే ఈ సమయంలో అతనికి 20 ఏళ్లు వచ్చాయి మేనమామకు కూడా సంధ్య అనే అమ్మాయి ఉంది. ఇద్దరికి ఒకరటే ఒకరిటి ఇష్టం ఉండటంతో సంజయ్ సంధ్యకు పెళ్లి చేశాకె. వారిద్దరూ కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు, ఇలా నాలుగేళ్లు బాగానే ఉన్నారు.. ఓ రోజు ఫ్రెండ్స్ తో కులు ట్రిప్ కు వెళ్తారు, అయితే వారికి అప్పటికే ఓ బాబు ఉన్నాడు, తనని మాత్రం తండ్రి దగ్గర ఉంచి వెళ్లిపొయారు.

కాని కులులో వీరు ప్రయాణిస్తున్న కారుని వెనుక నుంచి టిప్పర్ వచ్చి గుద్దింది.. దీంతో వీరిద్దరూ మరణించారు. అయితే వీరు మరణించిన తర్వాత మళ్లీ మేనమామకే సంజయ్ బాబు బాధ్యతలు పడ్డాయి, అయితే జ్యోతిష్కులకి చూపిస్తే వీరి కుటుంబానికి ఇలాగే ప్రమాద సూచికలు ఉన్నాయి అని చిన్నారికి కూడా ఉంది అని చెప్పాడు… దీనికి పరిష్కారం ఏమిటి అంటే, మీ కుటుంబం వీరిని పెంచకూడదు వేరే వారిదగ్గర పెరిగితే దోషం పోతుంది అని చెప్పాడు, దీంతో ఆ బిడ్డని మరో ధనిక కుటుంబం వారికి పిల్లలు లేని వారికి దత్తత ఇచ్చి ఆస్తి కూడా ఇచ్చేశాడు.