నిధి కోసం దేవాలయంలో దారుణం ఇదేం పని అంటున్న జనం

-

కొందరు నమ్మకాలు పట్టింపులు అసలు విశ్వసించరు, అలాంటి వారు నిధి నిక్షే పాల గురించి ఏమి అడ్డు వచ్చినా వదిలిపెట్టరు, అంతేకాదు కుటుంబ బాంధవ్యాలు రిలేషన్స్ కూడా పట్టించుకోకుండా బలి ఇవ్వడానికి కూడా వెనుకాడరు.

- Advertisement -

అయితే ఏకంగా నిధి కోసం ఇక్కడ కొందరు దుర్మార్గం చేశారు, బళ్లారిలో నిధి కోసం శివలింగాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు, ఇది హలకుంది గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని కొండపై ఉన్న రామలింగేశ్వర దేవాలయానికి వచ్చిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణం చేశారు.

అర్ధరాత్రి నిమ్మకాలయలు, పసుపు, కుంకుమతో పూజలు చేశారు. తర్వాత ఆలయంలోని శివలింగానికి ఉన్న కవచాన్ని తొలగించి శివలింగాన్ని బయటకు తీశారు. దీనిపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు, దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...