కుర్రాలంటే ఆంటీలకు అందుకే ఇష్టమట..!

-

’’వుయ్‌ ఆర్‌ ఆంటీ లవర్స్‌రా‘‘ అంటూ జగపతిబాబు ఓ సినిమాలో చెప్పిన డైలాగ్‌ ఎంత పాపులర్‌ అయ్యిందో చెప్పనవసరం లేదు. ఆంటీలంటే కుర్రాళ్లు ఎంత పడి చస్తారో.. కుర్రాళ్ల కోసం ఆంటీలు కూడా అదే రేంజిలో ఉంటారు. పెళ్లి అయ్యి, భర్త, పిల్లలు ఉన్నా.. కుర్రాళ్ల వైపు ఆంటీలు ఎందుకు చూస్తారా.. అని అనుమానం చాలా మందిలో ఉంటుంది. భార్యభర్తలు మధ్య కొన్నాళ్లు శృంగారం అనే సంతృప్తిగా ఉన్నా.. క్రమేణా పురుషులకు సెక్స్‌ కోరికలు, ఇష్టం తగ్గుతూ వస్తుంది. అలా అని భార్యపై ఉన్న అనురాగం, ప్రేమ తగ్గదు. పురుషులకు సెక్స్‌ కోరికలు తగ్గుతూ వస్తే.. దాంపత్య జీవితానికి అలవాటుపడిన మహిళలకు మాత్రం శృంగార కోరికలు పెరుగుతూ వస్తాయి. ఈ క్రమంలోనే ఆంటీలు తన కంటే వయస్సులో చిన్నవారిపై మనసుపారేసుకుంటారు. ఎందుకంటే కుర్రాళ్లలో లైంగిక సామర్థ్యం ఎక్కువుగా ఉండటం, సెక్స్‌ ఎక్కువ సేపు చేస్తారనే కారణంతో ఆంటీలు వారికి ఎక్కువ ఆకర్షిలవుతారు.

- Advertisement -

మహిళలు తమకంటే వయస్సులో చిన్నవారి దగ్గర చాలా కంఫర్ట్‌గా ఫీల్‌ అవుతారట. కుర్రాళ్లకంటే తనకు ఎక్కువ అనుభవం ఉందన్న ఆత్మస్థైర్యంతో ఉంటారట. సమాన వయస్సు వారు మెుదట తమ సుఖాన్ని చూసుకుంటారు.. మహిళలు భావప్రాప్తి పొందారో, లేదో అడగకముందే మెుత్తం ఫినిష్‌ చేసేస్తారు. అందువల్ల, మహిళల్లో కోరికలు తీరకుండా ఉండిపోతాయట. కానీ కుర్రాళ్లు అలా కాదు.. ఆంటీలను ఎలాగైనా సుఖపెట్టాలనే కసితో.. వివిధ ప్రయత్నాలు చేస్తారట. ఆ ప్రయత్నాలను మహిళలు ఎక్కువగా ఇష్టపడతారట. కుర్రాళ్లతో ఉన్నప్పుడు మహిళలు సాంప్రదాయ లైంగిక చర్యలకు విరుద్ధంగా ఉండటం, యువతతో సెక్స్‌ చేసేటప్పుడు వారికి ఏం కావాలో భయం, సంకోచం లేకుండా చెప్తారట. వీటి కారణంగానే కుర్రాళ్లతో సంబంధం కోసం ఆంటీలు ఉత్సాహంగా ఉంటారట.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...