వావ్ ఈ ఊసరవెల్లి 2 నిమిషాల్లో 7 సార్లు రంగులు మార్చింది – వీడియో చూడండి

The chameleon changed colours 7 times in 2 minutes - watch the video

0
44

ఈ మధ్య మనం చూస్తు ఉంటున్నాం. వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు కొన్నిసార్లు ఫన్నీగా కూడా ఉంటాయి. ఇక అడవిలో జంతువులని మనం దగ్గరగా చూడలేము కాని ఈ వీడియోల ద్వారా ఆ అనుభూతి అయితే పొందుతున్నాం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో హల్చల్ చేస్తుంది. అదేంటో చూద్దాం.

ఈ వీడియోలో ఊసరవెల్లి దాని రంగును ఒకసారి రెండు సార్లు కాకుండా ఏకంగా 8 సార్లు మారుస్తుంది. ఇది చూసి అందరూ ఫిదా అవుతున్నారు.
ఊసరవెల్లి గులాబీ రంగు
తర్వాత ఆకుపచ్చ
తర్వాత నీలం
కుంకుమ కలర్ ఇలా మారుతుంది.

ఈ వీడియోని చూసి ప్రతీ ఒక్కరు అలా ఉండిపోతున్నారు. వీడియోను రూపీన్ శర్మ తన ట్విట్టర్ ఖాతా నుంచి షేర్ చేసారు.విక్రమ్ పోనప్ప చిత్రీకరించారని తెలిపారు. మీరు చూసేయండి