Raavi Aakulu: రావి ఆకుపై దీపం వెలిగిస్తే ఆ దోషాలన్నీ తొలగిపోతాయి 

-

What happens if we light lamp on Raavi Aakulu or Peepal leaf: రావి చెట్టు మూల భాగాన్ని బ్రహ్మ స్వరూపంగా, మధ్య భాగాన్ని విష్ణుమూర్తిలా, చివరి భాగాన్ని శివుడిగా స్మరిస్తూ కొలుస్తారు. అందుకే రావి చెట్టు లోని అణువణువూ దైవత్వంతో కూడినదిగా భావిస్తారు. అలాంటి రావిచెట్టుకు పూజ చేయడం వలన శాపాలు, దోషాలు, పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

- Advertisement -

అంతేకాదు, ఇంట్లో రావి ఆకుపై ప్రమిద ఉంచి దీపం వెలిగిస్తే విశేష ప్రయోజనాలు పొందుతారట. శాప, కర్మ, దోషాలు నశిస్తాయట. పూర్వజన్మ పాపాలు తొలగి జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని పండితులు తెలియజేస్తున్నారు. అలాగే రావిచెట్టు ఆకుపై ప్రమిదలు ఉంచి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మీరు ఏమనుకున్నా జరుగుతాయని, చేసే ప్రతి పనిలోనూ విజయం వరిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

Read Also: కుర్రాలంటే ఆంటీలకు అందుకే ఇష్టమట..!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...

Prashanth Neel | ‘సలార్-1’ సక్సెస్‌పై ప్రశాంత్ నీల్ హాట్ కామెంట్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్ట్...