NIT వరంగల్‌లో 100 ఫ్యాకల్టీ పోస్టులు

-

Faculty Posts in NIT Warangal: వరంగల్ లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT).. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు : 100
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, ఈసీఈ, మెటలార్జికల్, కెమికల్ ఇంజనీరింగ్, సీఎస్ఈ,  బయోటెక్నాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, హ్యుమానిటీస్, ఎస్.ఓ.ఎం, సీసీపిడి.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఏ/బీఎస్సీ/బీకామ్/బీటెక్/బీఈ/ఎంఈ/ఎంటెక్/ఎంఎస్/ఎంఎస్సీ/పీజీ/ఎంఏ/పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు: General/OBC/EWS -1000, SC/ST/PWD -500
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు ప్రారంభం: డిసెంబర్ 27, 2022.
చివరితేది: జనవరి 25, 2023.
వెబ్‌సైట్: https://nitw.ac.in

Read Also: మెగా ఫ్యామిలీలో ఆస్తుల అలజడి? అసలు నిజం ఇదే!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...