Telangana University: తెలంగాణ యూనివర్సిటీలో పార్ట్ టైం లెక్చరర్ ఉద్యోగాలు

-

Part time lecturer jobs in Telangana University: నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ.. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (సారంగాపూర్), పీజీ కాలేజ్ (బిక్‌నూర్)లో పార్ట్ టైమ్ లెక్చరర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
పార్ట్ టైం లెక్చరర్ (ఎంఈడీ) – 4
పార్ట్ టైం లెక్చరర్ (ఎంఎస్సీ జువాలజీ) – 3
అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు యూజీసీ – నెట్/సెట్/స్టెట్ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ పై పట్టు తప్పనిసరి.
వయసు: 65 ఏళ్లు మించరాదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను సంబంధిత కళాశాల కార్యాలయానికి పంపాలి.
చివరితేది: డిసెంబర్ 27, 2022.
వెబ్‌సైట్: http://www.telanganauniversity.ac.in

Read Also: మెదడు పనితీరు తోపాటు ఎన్నో ప్రయోజనాలిచ్చే జ్ఞాన ముద్ర

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...