Gnana mudra: మెదడు పనితీరు తోపాటు ఎన్నో ప్రయోజనాలిచ్చే జ్ఞాన ముద్ర

-

Mental and physical health benefits of gnana mudra or dhyana mudra: జ్ఞాన ముద్రని ధ్యాన ముద్ర అని కూడా అంటారు. ఈజీగా వేయగలిగే ఈ ముద్రతో మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్య సమస్యలు కూడా నాయమవుతాయి. ఇప్పుడు ఆ ముద్ర వేసే విధానం, ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

- Advertisement -

విధానము:

బొటన వేలు, చూపుడు వేలుకొనలను కలుప వలెను. ఒత్తిడిశక్తి అవసరం లేదు. తక్కిన వేళ్ళు కలిపి తిన్నగా ఉంచి అరచేతులు ఆకాశంవైపు ఉంచాలి.

ప్రయోజనాలు :

మెదడు శక్తి, మానసిక శక్తి, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి వృద్ధి అగును. నిద్రలేమిని, కోపం, ఆవేశం, బద్ధకం, డిప్రెషన్, బి.పి. పోగొట్టును. విద్యార్థులకు ఈ ముద్రవల్ల చదువులో బాగా రాణించగలరు.

కాలపరిమితి:

ప్రతిరోజు 30 నిమిషాలు కూర్చొని, పడుకొని, నడుస్తూ, ఎప్పుడైనా ఎక్కడైనా వేయవచ్చు. పద్మాసనంలో కూర్చుని ధ్యానంతోపాటు సాధన చేస్తే చాలా ప్రయోజనం(Gnana mudra).

Read Also: అపాన ముద్రతో ఆ సమస్యలన్నింటికీ చెక్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...