RBI-IDRBT లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు

-

RBI-IDRBT in Project Staff vacancies: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెవలస్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (IDRBT) ప్రాజెక్ట్ ఇంజనీర్, ఫుల్ స్టాక్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

- Advertisement -

పోస్టుల వివరాలు
మొత్తం పోస్టులు 10 ఉన్నాయి. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్, ఫుల్‌స్టాక్ డెవలపర్ పోస్టులల్లో ఖాళీలకు దరఖాస్తులను కోరుతుంది. ఈ పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. షార్ట్ లిస్టింగ్, సంస్థ నిబంధనల ఆధారంగా ఎంపిక విధనం ఉంటుంది. ఈమెయిల్, ఆఫ్‌లైన్ ద్వారా (RBI-IDRBT)కి దరఖాస్తు చేసుకోవాలి. ఈమెయిల్ vkycproject@idrt.ac.in ద్వారా..లేదా ది హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్ మెంట్, ఐడిఆర్ బిటి, కాస్టిల్ హిల్స్, రోడ్ నెంబర్ 1, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్ – 57కు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 11, 2022. వెబ్‌సైట్: https://www.idrbt.ac.in

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...