DMHO విశాఖపట్నంలో టెక్నీషియన్ పోస్టులు

-

విశాఖపట్నంలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం(DMHO Visakhapatnam) .. అవుట్ సోర్సింగ్ పద్ధతిన విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

- Advertisement -

పోస్టుల వివరాలు:

సి -ఆర్మ్ టెక్నీషియన్ -7 పోస్టులు
విద్యార్హత: డిగ్రీ, రేడియేషన్ టెక్నీషియన్ కోర్సు ఉత్తీర్ణతతో పాటు రేడియాలజీ టెక్నీషియన్‌గా పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ. 21,500
దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను పంపాలి.
అడ్రస్: జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, విశాఖపట్నం చిరునామాకు దరఖాస్తు పంపాలి.
చివరితేది: జనవరి 10, 2023.
వెబ్‌సైట్: https://visakhapatnam.ap.gov.in/

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Annamalai | నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో లేను -అన్నామలై

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై(Annamalai) సంచలన ప్రకటన చేశారు. తాను...

CMRL Case | చిక్కుల్లో కేరళ సీఎం కూతురు… పదేళ్లు జైలు శిక్ష తప్పదా?

CMRL Case | కేరళ సీఎం పినరై విజయన్(Pinarayi Vijayan) కూతురు...