TS: ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ తేదీలు ఖరారు

-

TS ICET 2023 |తెలంగాణ ఐసెట్ -2023 ఎంట్రన్స్ పరీక్షలను ఈ నెల 26, 27 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఐ సెట్ కన్వీనర్ వరలక్ష్మీ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. టీఎస్సీహెచ్‌ఈ ఆధ్వర్యంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో అడ్మీషన్లు చేయడానికి ఐసెట్ పరీక్షను నిర్వహించే బాధ్యతను వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయానికి అప్పగించిందన్నారు. ఈ నేపథ్యంలో పరీక్షలను ఆన్‌లైన్ ద్వారా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.

- Advertisement -

TS ICET 2023 |ఈ నెల 6వ తేదీ వరకు ఎంట్రన్స్ దరఖాస్తుకు చివరి తేదీ అని స్పష్టం చేశారు. రూ. 250 ఆలస్య రుసుముతో మే 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, రూ. 500 ఆలస్య రుసుముతో మే 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అభ్యర్థులు ఇప్పటికే సమర్పించిన అన్‌లైన్ దరఖాస్తుల సవరణను ఈ నెల 12 వ తేదీ నుంచి 15 వరకు చేసుకోవచ్చని వివరించారు. పరీక్ష నిర్వహణ 20 ఆన్లైన్ ప్రాంతీయ కేంద్రాల్లో.. 75 పరీక్షా కేంద్రాలు నాలుగు సెషన్లలో ఉన్నాయని తెలిపారు.

Read Also: కోహ్లీ, గంభీర్‌ల మధ్య గొడవకు అసలు కారణం అదే!

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....