మన దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ కి బెస్ట్ ప్లేస్ లు ఇవే

-

ధనవంతుల ఇంట్లో పెళ్లి అంటే ఓ రేంజ్ లో జరుగుతుంది అనేది తెలిసిందే, వారి ఇంట ఖర్చుకి అస్సలు వెనుకాడరు, భారీ సెట్టింగులతో పెళ్లిని ఓ రేంజ్ లో జరిపిస్తారు, అయితే అన్నీ స్టేట్స్ లో ఇలా చాలా వివాహాలు జరిగాయి, అయితే ఈ మధ్య చాలా మంది డెస్టినేషన్ వెడ్డింగ్ ప్రిఫర్ చేస్తున్నారు, మరి ఇలాంటి వెడ్డింగ్స్ అంటే మన దేశంలో కేరాఫ్ అడ్రస్ రాజస్ధాన్.

- Advertisement -

రాజస్థాన్లోని ఉదయ్పూర్ విలాసవంతమైన భవంతులు, రాజసం ఉట్టిపడే కోటలు పెళ్లి వేడుకలకు వేదికలవుతున్నాయి.ఈ ప్రాంతం తర్వాత చాలా మంది సెలక్ట్ చేసుకునేది . జైపూర్, కేరళ, అండమాన్ నికోబార్, గోవా ఊటీలోనూ, కొడైకెనాల్, ఇక మన దేశంలో చాలా మంది ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఉదయ్ పూర్, ఇక్కడ వెడ్డింగ్ ప్లానర్స్ కంపెనీలు భారీగానే ఉన్నాయి, వందల హోటల్స్ ఉన్నాయి, పలు ప్యాలెస్ లు ఉన్నాయి, అందుకే అందరికి ఇది బాగా నచ్చుతుంది.

వెనిస్ ఆఫ్ ది ఈస్ట్గాను జైపూర్కు పేరుంది. కొన్ని పదుల సంఖ్యలో ఇక్కడ హోటల్స్ ఉన్నాయి, వందల కోట్ల పెళ్లి మార్కెట్ ఇక్కడ జరుగుతోంది.ఉదయ్పూర్ డెస్టినేషన్ వెడ్డింగ్కు రూ. 500కోట్ల మార్కెట్ ఉంది. 2004లో బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఇక్కడ వివాహం చేసుకుంది, ఇక మెగా డాటర్ నిహారిక వివాహం కూడా ఇక్కడే జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...