అతనికి లక్ష రూపాయలు రివార్డ్ ఇస్తున్న వర్మ

అతనికి లక్ష రూపాయలు రివార్డ్ ఇస్తున్న వర్మ

0
130

రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తున్న విషయము అందరికి తెలిసిందే.అయితే తాజాగా చంద్రబాబు ని పోలి ఉన్న మనిషి వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.అయితే ఈ వీడియో ఎవరు పోస్ట్ చేశారో వర్మ తెలుసుకొని అతనికి లక్ష రూపాయలు ఇస్తున్నాడు.అతని అకౌంట్ నెంబర్ పంపమని వర్మ ట్వీటర్ ద్వారా తెలిపాడు.

ఆ వీడియో లో ఉన్న మనిషి ని లక్ష్మిస్ ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు పాత్రలో అతనిని తీసుకుంటా అని చెప్పాడు.అందుకే ఆ వీడియో పోస్ట్ చేసినందుకు రివార్డ్ ఇస్తున్న అని ట్వీటర్ ద్వారా తెలిపాడు వర్మ.