ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ అవ్వడానికి కారణం అతనే

ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ అవ్వడానికి కారణం అతనే

0
97

జూ.ఎన్టీఆర్ హీరో గా త్రివిక్రమ్ దర్శకత్వం లో వచ్చిన అరవింద సామెత విజయవంతం గా థియేటర్స్ లో రన్ అవుతుంది.ఈ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా సక్సెస్ మీట్ ఈ రోజు ఉదయం జరిగింది

ఈ సక్సెస్ మీట్ లో త్రివిక్రమ్ మాట్లాడుతూ ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ కావడానికి కారణం నందమూరి తారక రామారావు అని చెప్పుకుకొచ్చారు.అంతే కాకుండా ఈ సినిమా ప్రొడ్యూసర్ గురించి మాట్లాడుతూ నా సినిమాకి మొదటి రివ్యూ గ్రేట్ ఆంధ్ర ,తెలుగు360 కాదు చిన్న బాబు గారు నా మొదటి రివ్యూ అని చెప్పుకొచ్చారు.