ఎవరి సినిమాకైనా మొదటి ప్రేక్షకుడు అతనే

ఎవరి సినిమాకైనా మొదటి ప్రేక్షకుడు అతనే

0
70

జూ.ఎన్టీఆర్ హీరో గా త్రివిక్రమ్ దర్శకత్వం లో వచ్చిన అరవింద సామెత విజయవంతం గా థియేటర్స్ లో రన్ అవుతుంది.ఈ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా సక్సెస్ మీట్ ఈ రోజు ఉదయం జరిగింది ఈ సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ ఈ చిత్ర విజయానికి కారణం నేను కాదు త్రివిక్రమ్ గారే అని చెప్పుకొచ్చారు.అంతే కాకుండా ఒక సినిమా కి మొదటి ప్రేక్షకుడు దర్శకుడే అని చెప్పుకొచ్చారు.త్రివిక్రమ్ గారి కామెడీ గురించి మనం చెప్పనక్కర్లేదు అని చెప్పారు.ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు తెలిపారు.అంతే కాకుండా మా ఇద్దరికీ మొదటి ప్రేక్షకుడు చిన్నబాబు గారు అని చెప్పుకొచ్చారు.అంతే కాకుండా ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు.