టైటిల్ విన్ అయినా అభిజిత్ కోరిక తీరలేదట – ఫ్యాన్స్

-

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఆదివారం జరిగింది, ఇక విజేతగా అభిజిత్ గెలిచారు, మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఆయన ట్రోపీ అందుకున్నారు, అందరూ సంతోషంలో అతనికి విషెస్ అందచేశారు, ముందు అరియానా, హారిక టైటిల్ రేసు నుండి తప్పుకున్నారు.

- Advertisement -

తర్వాత అభిజీత్, అఖిల్ సో హైల్ పోటీపడ్డారు. ఈ ముగ్గురిలో అభిజీత్ టాప్ టూకి చేరడం జరిగింది. ఇక టాప్ టూ కి వెళ్ళబోయేది ఎవరో తెలిసేలోపు రూ. 25 లక్షలు తీసుకొని బయటకు రావచ్చు అని ఆఫర్ ఇచ్చారు నాగార్జు, ఈ నగదు టోటల్ 50 లాక్ లో తగ్గుతుంది అని చెప్పారు.

చివరకు సోహైల్ రూ. 25 లక్షలు తీసుకొని టైటిల్ రేసు నుండి తప్పుకుంటానని చెప్పాడు. అయితే అతను చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు, అయితే అభిజీత్ విన్నర్ గా నిలవడంతో అఖిల్ రన్నరప్ అయ్యాడు, అయితే దాదాపు 50 లక్షలు వస్తుంది అని అనుకున్న అభిజిత్ కు 25 లక్షలు మాత్రమే వచ్చింది అని అతని అభిమానులు ఫీల్ అయ్యారు, ఇదే మాట చెబుతున్నారు,
3వ ప్లేస్ లో ఉన్న సోహైల్ కి 25 లక్షలు వచ్చింది మొదటి ప్లేస్ లో ఉన్న అభిజిత్ కు 25 లక్షలు వచ్చింది అంటున్నారు ఫ్యాన్స్.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...