అభిమానులకు గుడ్ న్యూస్ అధిపురుష్ లో ప్రభాస్ పెద్దనాన్న

అభిమానులకు గుడ్ న్యూస్ అధిపురుష్ లో ప్రభాస్ పెద్దనాన్న

0
37

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వరుస చిత్రాలను చేస్తున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం రాధేశ్యామ్ లో చేస్తున్నాడు ప్రభాస్ ఈ చిత్రంలో పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తోంది.. ఈ చిత్రం తర్వాత దర్శకుడు నాగ్ అశ్విత్ తో చేస్తున్నాడు..

ఈచిత్రం సైన్స్ ఫిక్సెన్ ఆధాకంగా తెరకెక్కనుంది… దాని తర్వాత ప్రభాస్ బాలీవుడ్ లో ఆదిపురుష్ చిత్రాన్ని చేస్తున్నాడు.. బాలీవుడ్ లో హింది చిత్రం ఆదిపురుష్ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి… ఈ చిత్రం రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ఓం రౌత్…

ప్రభాస్ రాముడి పాత్రలో సైఫ్ అలీఖాన్ రావనుడు పాత్రలో నటిస్తున్నాడు.. కాగా ఈ చిత్రంలో అనుష్క శర్మ హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి… కాగా ఈ చిత్రం గురించి ఒక వార్త హాల్ చేస్తోంది… ఆదిపురుష్ లో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి… ఈ వార్తప్రస్తుతం వైరల్ అవుతోంది..