అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్…

అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్...

0
99

మళయాళ కుట్టి ప్రియ ప్రకాష్ వారియర్ ఓరు ఆధార్ లవ్ సినిమాలో హీరయిన్గా నటించి ఒక్కసారిగా సోషల్ మీడియా లో వైరల్ అయినా సంగతి తెలిసింది… ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మామూలుగా లేదు… ఈ చిన్నది సినిమాలు పెద్దగా తియకున్నా రెగ్యులర్ గా సోషల్ మీడియా లో పోస్టులు పెడుతూ అభిమానులకు దగ్గరగా ఉండేది… అయితే ఈ మధ్య కాలంలో ప్రకాష్ తన అకౌంట్ లన్ని డీ తీసేసింది… దీంతో అభిమానులు షాక్ తిన్నారు.. దీనిపై క్లారిటీ ఇచ్చింది… కొన్నాళ్లుగా తనను తన కుటుంబాన్ని అవమానిస్తూ పోస్టులు పెడుతున్నారని అందుకే సోషల్ మీడియా అంటే విరక్తి పుట్టిందని చెప్పింది…అందుకే తప్పనిసరి పరిస్థితిలో సోషల్ మీడియా ను వదిలేస్తున్నాను అని చెప్పింది…