ఆచార్య కథ మాదిరా బాబూ …అంటున్న ఆ రైటర్స్ …ఇండస్ట్రీ షాక్ .

ఆచార్య కథ మాదిరా బాబూ ...అంటున్న ఆ రైటర్స్ ...ఇండస్ట్రీ షాక్ .

0
97

మెగాస్టార్ 152 వ సినిమా గ కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య . రీసెంట్ గ ఈ చిత్రం యొక్క ఫస్ట్ మూవీ పోస్టర్ ను హీరో రాంచరణ్ చిరు బర్త్డే రోజు రిలీజ్ చేసారు .. ఒకసారిగా ఈ పోస్టర్ సినిమా అంచనాలని పెంచేసింది ..

అన్నీ బాగున్నాయన్న టైం లో ఆ ఆచార్య కథ మాదే అంటూ ఇద్దరు రచయితలు తెరపైకి రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గ మారింది . కన్నెగంటి అనిల్ కృష్ణ ,రాజేష్ మండూరి అనే ఇద్దరు రచయితలు రైటర్స్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేసారు .

అయితే కొరటాల ఈ కథ ని సొంతంగా రాసుకున్నది దానికి సంబందించిన రెజిస్ట్రేషన్స్ అన్ని మూవీ టీం బయటపెట్టడం తో ఈ కథ సుకాంతమైంది . అయితే ఈ మూవీ లో రాంచరణ్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడన్న విషయం అందరికీ తెలిసిందే ..