పది రూపాయల విషయం లో రెస్టారెంట్ ఓనర్ కి చుక్కలు చూపించిన ఎస్సై …

పది రూపాయల విషయం లో రెస్టారెంట్ ఓనర్ కి చుక్కలు చూపించిన ఎస్సై ...

0
39

మనం మాములు హోటల్స్ కి వెళ్ళడానికి ,రెస్టారెంట్ కి వెళ్లడానికి చాలా తేడా ఉంటుంది .అక్కడ బిల్లు చూస్తే ఒళ్ళు చల్లబడటం కాయం .ఛార్జ్ లు ,టాక్స్ లు అన్ని కలిపి మనకి చుక్కలు చూపిస్తారు .అడిగేవాడు లేకపోతే రేట్లలో కూడా చాల తేడా చూపిస్తారు .

అలాంటి ఓ సంఘటన ముంబై లోని ఓ రెస్టారెంట్ లో చోటు చేసుకుంది . ఓ ఎస్సై ఓ ఐస్ క్రీం కొని చేంజ్ అడగగా 10 రూపీస్ కూలింగ్ ఛార్జ్ అంటూ అయన సమాధానమిచ్చాడు . కానీ అతను ఎమ్మార్ఫీ కంటే ఎక్కువ తీసుకున్న విషయం గమనించిన ఆ ఎస్సై ఎం మాట్లాడకుండా అతనిపై కంప్లైంట్ ఇచ్చాడు .

ఈ దెబ్బతో రెస్టారెంట్ ఓనర్ కి దిమ్మతిరిగింది . కోర్టు 275000 ఫైన్ వేసింది . 10 రూపాయలతో పోయేదానికి పరిస్థితి ఇంతవరకు తెచ్చుకున్న్నాడు .ఇప్పటికైనా రెస్టారెంట్ల పద్దతిలో మార్పురావాలని కోరుకుందాం .సామాన్యుడు ప్రశ్నించడం మొదలు పెట్టినప్పుడే మార్పు మొదలవుతుంది.