సూర్య ,నాని ల ఓటీటీ సినిమాలపై అశ్వనీదత్ సంచలన కామెంట్స్

సూర్య ,నాని ల ఓటీటీ సినిమాలపై అశ్వనీదత్ సంచలన కామెంట్స్

0
39

ఈ కరోనా కారణంగా థియేటర్ లు మూసి వేయడం తో చాల సినిమాలు ఓటీటీ లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే .. అయితే రీసెంట్ గ సూర్య ,నాని సినిమాలు కూడా ఓటీటీ లోనే రిలీజ్ చేస్తునట్టు నిర్మాతలు కంఫర్మ్ చేసారు . థియేటర్ లో తమ అభిమాన హీరో సినిమా చూడాలని ఆశపడేవారికి మాత్రం ఈ వార్త అసంతృప్తిగానే ఉంది .

అయితే ఈ రెండు సినిమాలపై కొందరు ఇండ్రస్ట్రీ వాళ్ళు ఎవరికీ తోచినట్లుగా వాళ్ళు కామెంట్స్ చేసారు … సింగం డైరెక్టర్ హరి సూర్య ఆకాశమే హద్దు సినిమాని థియేటర్ లోనే రిలీజ్ చేయమని ఆయన్ని రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం .

అశ్వినీదత్ మాత్రం ఈ ఓటీటీ నిర్ణయాన్ని సమర్ధించారు . ఈ కరోనా కాలం లో అభిమానుల ఆరోగ్య దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయం చాల మంచిదని .అభిమాని క్షేమాన్ని ఆలోచించేవాడే నిజమైన హీరోలు అంటూ నాని ,సూర్య లపై చేసిన వాక్యాలు ఇప్పుడు హాట్ టాపిక్ గ మారాయి .