నటుడు మురళీ శర్మ తెలుగులో చేసిన చిత్రాలు ఇవే

Actor Murali Sharma Movies

0
39

మురళీశర్మ చిత్ర సీమలో ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న నటుడు. తెలుగులో ఆయనకు ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. ఇక అల వైకుంఠపురం చిత్రంలో ఆయన పాత్రకు ఎంత మంచి పేరు వచ్చిందో తెలిసిందే. తెలుగులో అతిథి చిత్రం ద్వారా ఆయన ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ నుంచి ఆయన మన తెలుగు వారికి బాగా దగ్గర అయ్యారు.

అయితే ఆయన తెలుగులో నటించిన అన్నీ సినిమాలు సూపర్ హిట్ అనే చెప్పాలి. తండ్రి, మామ, విలన్ ఇలా ఏ పాత్ర అయినా ఒదిగిపోతారు మురళీశర్మ. మరి తెలుగులో ఆయన చేసిన టాప్ చిత్రాలు ఏమిటో లుక్కేద్దాం.

అతిథి ,అధినాయకుడు ,రామాచారి ,ఎవడు ,గోపాల గోపాల , భలే భలే మగాడివోయ్ , మీలో ఎవరు కోటీశ్వరుడు , బాబు బంగారం, ఆటాడుకుందాం రా , నిన్ను కోరి,  భాగమతి, టచ్ చేసి చూడు ,ఈ మాయ పేరేమిటో , జువ్వ , విజేత , శైలజారెడ్డి అల్లుడు , దేవదాస్, నినువీడని నీడనునేనే , ఎవరు సాహో, ప్రతిరోజూ పండగే , తెనాలి రామకృష్ణ , బిఏ.బిఎల్ ,అల వైకుంఠపురములో ,సరిలేరు నీకెవ్వరు ,హిట్, చెక్  , శ్రీకారం , చావు కబురు చల్లగా