నరేష్ కు ఉన్న కార్ లు ఎన్నో తెలిస్తే షాక్ అవుతారు

నరేష్ కు ఉన్న కార్ లు ఎన్నో తెలిస్తే షాక్ అవుతారు

0
139

టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్న నటుడు నరేష్ తాజాగా అతను అరవింద సామెత సినిమా లో కూడా నటించారు.తాజాగా ఒక ప్రముఖ ఛానల్ ఏర్పాటు చేసిన ఒక షో లో నరేష్ తనకి ఉన్న కార్ లను చూపించారు.

బెంజ్ – AP28 DB3838 (ఇది ఫ్యామిలీ కార్ ) ,వోయెజర్ – AP28Q5551 (మదర్ గిఫ్ట్ కార్), ఫ్లేమ్ కార్ -TS07ES0101(అందరికి స్పెషల్ కార్), మెరిసెడ్స్ రేస్ కార్ -TS09FA3334 ,BMW – AP280W700( నవీన్ కార్ ) అంతే కాకుండా అతనికి రేసింగ్ అంటే బాగా ఇష్టమనీ కూడా చెప్పారు.