Adipurush | భారీగా పారితోషికం తీసుకున్న యాక్టర్స్ వీళ్లే!

-

యంగ్ రెబల్ స్టార్ ప్రతిష్టాత్మకంగా నటించిన చిత్రం ఆదిపురుష్(Adipurush). జూన్ 16న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హీరో ప్రభాస్(Prabhas) రూ.100 నుంచి రూ.150 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రావణుడిగా కనిపించనున్న సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) రూ.12 కోట్లు, హీరోయిన్ కృతి సనన్(Kriti Sanon) రూ. 3 కోట్లు తీసుకున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో లక్ష్మణుడి పాత్రలో కనిపించనున్న సన్నీ సింగ్(Sunny Singh) రూ.1.5 కోట్లు తీసుకుంటున్నాడట. కీలకపాత్రలో నటిస్తున్న సోనాల్ చౌహాన్(Sonal Chauhan) రూ.50 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మొదట్లో విమర్శలు ఎదుర్కొన్న ఈ సినిమా.. ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలన్నీ మారిపోయాయి. ఈ సినిమా(Adipurush) బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోనుందని నమ్మకంగా ఉన్నారు మూవీ టీం సభ్యులు. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు.

- Advertisement -
Read Also:
1. ఆసియా కప్ షెడ్యూల్ విడుదల.. పాకిస్తాన్‌లో నాలుగు మ్యాచులు!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...

Prashanth Neel | ‘సలార్-1’ సక్సెస్‌పై ప్రశాంత్ నీల్ హాట్ కామెంట్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్ట్...