Adipurush Collections | దారుణంగా పడిపోయిన ‘ఆదిపురుష్’ కలెక్షన్లు.. ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా..?

-

Adipurush Collections | పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆదిపురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా.. కృతి సనన్ సీత పాత్రలో నటించింది. జూన్ 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. నెగిటివ్ టాక్ వచ్చినా మొదటి మూడ్రోజులు కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చాయి. ఆ తర్వాత భారీగా తగ్గిపోయాయి. తాజాగా.. 8వ రోజైన శుక్రవారం అత్యంత తక్కువ కలెక్షన్‌లు(Adipurush Collections) వసూలయ్యాయి. తొలి వారంలో ఏ రోజూ లేనంతగా రెండో వారం మొదటిరోజున కేవలం రూ.3.25 కోట్ల కలెక్షన్‌లు మాత్రమే వచ్చాయి. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి 8 రోజుల్లో ఇంత తక్కువ కలెక్షన్‌లు వచ్చిన రోజు ఇదే. ఈ సినిమాకు తొలి వారం దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిసి మొత్తం రూ.260 కోట్ల కలెక్షన్‌లు వసూలయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకు రూ.410 కోట్లకు పైగా కలెక్షన్‌లు రాబట్టింది.

- Advertisement -
Read Also:
1. విజయ్ సేతుపతి ఫాలో అవుతున్న ఆ ఏడుగురు ఎవరో తెలుసా?
2. టాలీవుడ్ డ్రగ్స్‌ కేసుపై హీరో నిఖిల్ షాకింగ్ కామెంట్స్

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...