Nikhil Siddhartha | టాలీవుడ్ డ్రగ్స్‌ కేసుపై హీరో నిఖిల్ షాకింగ్ కామెంట్స్

-

డ్రగ్స్ కేసులో అరెస్టయిన ప్రముఖ నిర్మాత కేపీ చౌదరి(KP Chowdary) కస్టడీలో వెల్లడించిన అంశాలతో టాలీవుడ్‌లో మరోసారి కలకలం రేగింది. శనివారం హైదరాబాద్‌లో పోలీసులు ఏర్పాటు చేసిన ‘పరివర్తన’ కార్యక్రమంలో హీరో నిఖిల్(Nikhil Siddhartha) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరు చేసిన తప్పును ఇండస్ట్రీ మొత్తానికి రుద్దడం సరికాదని అన్నారు. అయితే చాలా మంది సెలబ్రిటీలు డ్రగ్స్ బాధితులున్నారని.. ఎంతో మంది వచ్చి సిండికేట్‌గా డ్రగ్స్ అమ్ముతుంటారన్నారు. వారిని పోలీసులు అరికడతారని హీరో నిఖిల్ అన్నారు. చాలాసార్లు డ్రగ్స్ తీసుకోవాలని ఆఫర్ చేసినా.. నేనెప్పుడు తీసుకోలదని వివరించారు. డ్రగ్స్‌కు అందరూ దూరంగా ఉండాలని కోరారు. యువత డ్రగ్స్ జోలికి వెళ్లకుండా స్నేహితులతో కలిసి ఇతర మార్గాల్లో జీవితాన్ని ఆస్వాదించడంపై దృష్టి సారించాలని నిఖిల్(Nikhil Siddhartha) సూచించారు.

- Advertisement -
Read Also:
 1. మెగాస్టార్ ‘భోళా శంకర్’ టీజర్ విడుదల

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....