అఖిల్ పూజ రొమాన్స్ చూడలేమట…!!

అఖిల్ పూజ రొమాన్స్ చూడలేమట...!!

0
93

అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు ఫేమ్ భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.. ఫామిలీ ఎమోషన్స్ ని బాగా పండించే భాస్కర్ ఈ సినిమా లోనూ తనదైన ముద్ర వేయనున్నాడట.. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణ జరిగింది. నటులు అఖిల్ – పూజా హెగ్డే లవ్ ట్రాక్ లో ఓ నాలుగు కీలకమైన సన్నివేశాలు ఉంటాయట. ఈ రొమాంటిక్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని సమాచారం.

ఈ సీన్స్ చాలా బాగా వచ్చాయనేది చిత్ర యూనిట్ సభ్యుల మాట. భాస్కర్ ఈ సన్నివేశాలను హార్ట్ ఫుల్ గా చిత్రీకరించాడనీ, యూత్ కి ఈ సీన్స్ బాగా కనెక్ట్ అవుతాయట. ఇక దేవిశ్రీ పాటలు కూడా ఈ సినిమాకి ప్రాణంగా నిలుస్తాయని సమాచారం. ఈ సినిమాతో అఖిల్ కి హిట్ పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.