రిలయన్స్ జియో న్యూ ఇయర్ కు బంపర్ ఆఫర్

రిలయన్స్ జియో న్యూ ఇయర్ కు బంపర్ ఆఫర్

0
32

రిలయన్స్ జియో సంస్థ 2020కి న్యూయర్ కు బంపర్ ఆఫర్ ప్రకటించింది… ఈ ఆఫర్ సోమవారం నుంచి అమల్లోకి వస్తుందని నిర్ణయింది… న్యూ ఇయర్ కానుకగా జియో స్మార్ట్ ఫోన్ జియో ఫోన్ కస్టమర్లు 2020 రూపాయలు చెల్లిస్తే ఏడాదిపాటు అపరిమిత కాల్స్ వినియోగించుకోవచ్చని తెలిపింది…

అలాగే డైలీ 1.5 జీబీ ఇంటర్ నెట్ సౌకర్యం పొందగలరని తెలిపింది అలాగే డైలీ ఎసమ్మెస్ లు కూడా పొందవచ్చని తెలిపింది… దీని అపరిమిత కాలం 365 అంటే వన్ ఇయర్ ఇంటుందని తెలిపింది…

అలాగే 2020 చెల్లిస్తే ఒక కొత్త జియోఫోన్ తో పాటు 12 నెలల పాటు అపరిమిత వాయిస్ సర్వీసులు రోజుకు 0.5 ఎంబీ డేటా ఎసమ్మెస్ లు జియో యాప్స్ ను పొందవచ్చని తెలిపింది.. దీని కాలపరిమితి 12 నెలలు ఉంటుందని తెలిపింది…