అకిరా పై చిరు ఆసక్తికర కామెంట్స్…

అకిరా పై చిరు ఆసక్తికర కామెంట్స్...

0
40

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ ఈ రోజు పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నాడు… ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు… అంతేకాదు అకిరా చిన్నతనంలో ఎత్తుకుని దిగిన ఫోటోను చిరు పోస్ట్ చేశారు…

అలాగే అక్కినేని వారసుడు అఖిల్ కు విసెష్ చెప్పాడు… మన బిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం నా చేతిలో ఒదిగిపోయిన ఈ బిడ్డ ఎత్తులో అందరి కంటే ఎదిగిపోయాడు 6.4 అన్ని విషయాల్లో కూడా అందరిని ఇలానే మిచిపోవాలని అకిరాను ఉద్దేశించి పోస్ట్ చేశాడు చిరు…

అలాగే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అండ్ మోస్ట్ లవెడ్ కిడ్ కు మంచి భవిష్యత్తు ఉంటుందని కోరుకుంటున్నానని అఖిల్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు చిరంజీవి.