రోజు గోమూత్రం తాగుతానంటున్న అక్షయ్…. తాగితే ఎన్నిప్రయోజనాలో తెలుసా…

రోజు గోమూత్రం తాగుతానంటున్న అక్షయ్.... తాగితే ఎన్నిప్రయోజనాలో తెలుసా...

0
94

మన దేశంలో హిందువులు గోవును, గో మూత్రాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తాము… గో మూత్రాన్ని ఇంట్లో చల్లుకుంటే ఎలాంటి దుష్టశక్తులు రావని నమ్ముతారు… అంతేకాదు గో మూత్రం ఆయుర్వేదిక్ గా ఎంతో మంచిదని ప్రయోగాల్లో కూడా వెళ్ళడి అయింది…

ప్రస్తుతం వందల కొద్దిఔషదాల్లో గో మూత్రాన్ని ఉపయోగిస్తున్నారు…..విదేశాల్లో కూడా గో మూత్రానికి ఎంతో మంచి డిమాండ్ ఉంది… ఈ గోమూత్రాన్ని చాలా మంది తాగుతారు…

అయితే ఈ విషయాన్ని వారు బయట చెప్పుకోరు కానీ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తాను గో మూత్రం ప్రతీ రోజు తాగుతానని చెప్పాడు… రోజు గో మూత్రం తాగితే పలు అనారోగ్యసమస్యలు దూరం అవుతాయని అంటున్నాడు..