జిగ్రా ట్రైలర్.. అలియా అదరగొట్టేసిందిగా..

-

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ‘జిగ్ర(Jigra)’ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సై అంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ కూడా ప్రేక్షలకు ఔరా అనిపించాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూసిన వారంతా నోరెళ్లబెడుతున్నారు. ఇందులో నటించింది అలియా భట్టేనా అని అంటున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌లో అలియా అదరగొట్టిందని, ఒక ప్రొషెషనల్ ఫైటర్‌ను తలపించిందని ప్రేక్షకులను ప్రశంసలు కురిపిస్తున్నారు. డ్రగ్స్ కేసులో మరణ శిక్ష పడిన తమ్ముడు(వేదంగ్) అంకుర్‌ను అక్క(అలియా) సత్య ఆనంద్ ఎలా కాపాడుకుంది అన్నదే కథ. ఈ సినిమా అక్టోబర్ 11న రిలీజ్ కానుంది.

- Advertisement -

ఈ ట్రైలర్ ఇప్పటికే సినిమా అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. ఈ ట్రైలర్ నెవ్వర్ బిఫోర్ ఫీల్ ఇస్తుందని, ఒక సినిమా వేరే రేంజ్‌లో ఉండనుందని ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అలియా(Alia Bhatt) యాక్టింగ్ ఇరగదీసిందని, అంటున్నారు. మరి ఈ సినిమా(Jigra) ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందా.. లేదా ఊరించి ఉసూరుపనిపిస్తుందా? అనేది తెలియాలంటే అక్టోబర్ 11వరకు ఆగాల్సిందే.

Read Also: ఏపీ వరద బాధితులకు మంచు ఫ్యామిలీ భారీ విరాళం..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

భారత్ పర్యటనో మాల్దీవుల అధ్యక్షుడు..

మాల్దీవుల(Maldives) అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు.. భారత పర్యటనకు విచ్చేశారు. నాలుగు రోజుల...

‘పవన్ సమయం ఇస్తే ఇదే చెప్తా’.. గుడి ప్రసాదంపై షియాజీ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఆలయాల్లో అందించే ప్రసాదంపై విలక్షణ నటుడు షియాజీ షిండే(Sayaji Shinde) ఇంట్రస్టింగ్...