అల్లు అర్జున్ పుష్ప కోసం బాలీవుడ్ ఐటమ్ గర్ల్….

అల్లు అర్జున్ పుష్ప కోసం బాలీవుడ్ ఐటమ్ గర్ల్....

0
91

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో అల్లు అర్జున్ అలావైకుంఠపురంలో హిట్ తర్వాత తన నెక్ట్స్ మూవీ డైరెక్టర్ సుకుమార్ తో తీస్తున్నాడు… ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ సాగనుంది… అల్లు అర్జున్ కు హీరోయిన్ రష్మిక నటిస్తోంది…

తాజాగా ఈ చిత్రం గురించి ఒక వార్త హల్ చల్ చేస్తోంది… ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి… ఈ సాంగ్ కు బాలీవుడ్ హీరోయిన్ ను ఎంపిక చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.. పుష్పను పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కించాలని చిత్ర యూనింట్ భావిస్తోంది…

అందుకే బాలీవుడ్ హీరోయిన్ అయితే బాగుంటుందని భావిస్తున్నారట… బాలీవుడ్ హీరోయిన్ అయితే అక్కడ మార్కెట్ కూడా పెరుగుతుందని భావిస్తోందంట… ఐటం సాంగ్ కోసం బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ, లేదంటే శ్రద్దాకపూర్ ను ఎంపిక చేసే పనిలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి..